JN: మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వొద్దని ఎస్సై శ్రీకాంత్ సూచించారు. బచ్చన్నపేట మండల కేంద్రంలోని చౌరస్తాలో మైనర్లు, ద్విచక్ర వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వారి భవిష్యత్తుకు ప్రమాదకరమని ఎస్సై పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వినయ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు: ఎస్సై శ్రీకాంత్


