JN: నర్మెట్ట మండలం గండిరామవరం గ్రామానికి చెందిన జినుక దేవయ్య (75) సోమవారం బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడం, కుటుంబ భారంతో మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు ఎస్సై ఎన్. నగేష్ తెలిపారు. కుమార్తె జ్వాల బుచ్చమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఉరివేసుకుని వృద్ధుడి ఆత్మహత్య


