SRCL: తెలంగాణ బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. శిల్పారెడ్డి ఉత్తర్వుల మేరకు సోమవారం వేముల వైశాలినీ కామారెడ్డి జిల్లా మహిళా ఇంచార్జ్‌గా నియమించారు. సిరిసిల్లకు చెందిన ఆమె సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యు రాలిగా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ మహిళా సభ్యురాలిగా కొనసాగుతున్నారు. పార్టీ అధిష్టానానికి వైశాలి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
బీజేపీ జిల్లా మహిళా ఇన్చార్జ్‌గా వైశాలి


