NGKL: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోని 11వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సోమవారం రాత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తీగల సునేంద్ర కుమార్, పట్టణ అధ్యక్షులు జక్క రాజు కుమార్ రెడ్డి, కౌన్సిలర్ అసిఫా బేగం, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
హైమస్ట్ లైట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే


