MNCL: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి మంచిర్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. MLA ప్రేమ్ సాగర్ రావు పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన ర్యాలీలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ రమణారావు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ నుంచి మంచిర్యాలలోని కాలేజ్ రోడ్డు వేదిక వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
తెలంగాణ
VIDEO: MLA ప్రేమ్ సాగర్ రావు పుట్టినరోజు వేడుకల్లో మంత్రులు


