మహబూబ్‌నగర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టులను ఏడాది కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. కలెక్టర్ కుష్బూ గుప్త ఆదేశాలతో ప్రకటన విడుదలైంది. అర్హులు నేటి నుంచి ఈ నెల 26 సాయంత్రం 5 గంటల వరకు ఐడీవోసీలోని DMHO కార్యాలయం గది నం. 201లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు: https://mahabubnagar.telangana.gov.in ఈ వెబ్‌సైట్‌ను సందర్శించగలరని తెలిపారు.
తెలంగాణ
ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు


