హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా పరిశీలించిన సీఎండీ

BHNG: తెలంగాణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌) చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) జితేష్‌ వి. పాటిల్‌ సోమవారం చౌటుప్పల్‌ మండలంలోని జైకేసారం గ్రామంలో గల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌ పనితీరు, విద్యుత్‌ సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.