BHNG: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని మోత్కూర్ మండల ప్రత్యేక అధికారి, డీఆర్‌డీవో ఏపీడీ జి. సురేష్ సూచించారు. మోత్కూర్ ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు తమ శాఖల అభివృద్ధి నివేదికలను సమర్పించారు.
తెలంగాణ
గ్రామాల్లో మౌలిక వసతులపై నిరంతర పర్యవేక్షణ కార్యక్రమం


