NRML: నిర్మల్ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ సోషల్ మీడియా కన్వీనర్‌గా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కండెల సత్యం నియమితులయ్యారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన, సోషల్ మీడియా ద్వారా రైతుల సమస్యలు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తానన్నారు.
తెలంగాణ
బీజేపీ కిసాన్ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్‌గా కండెల సత్యం


