NLG: మర్రిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఫిజికల్ సైన్స్ బోధించుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేకాధికారి జ్యోతి సోమవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగి బీఎస్ఈ, బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు రేపటి నుంచి 25వ తేదీ వరకు పాఠశాల నందు తమ సంబంధిత ధ్రువపత్రాలతో సంప్రదించాలని తెలిపారు.
తెలంగాణ
KGBVలో టీచర్ పోస్టుకు దరఖాస్తులు


