హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

MHBD: కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్ కు చెందిన 10 మంది విద్యార్థులు జిల్లాస్థాయి SGFI పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్, ప్రిన్సిపాల్ చిర్ర నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించడం పాఠశాలకు గొప్ప గర్వకారణమని అన్నారు.