NLG: జిల్లాలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 129 ఫిర్యాదులు అందాయి. ఇందులో రెవెన్యూ శాఖకు 54, ఇతర శాఖలకు 75 ఫిర్యాదులు వచ్చినట్లు సోమవారం ఓ ప్రకటనలో అధికారులు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ చంద్రశేఖర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
తెలంగాణ
'ప్రజావాణిలో మొత్తం 129 ఫిర్యాదులు అందాయి'


