PDPL: ఆయిల్ పామ్ సాగుకు రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. ఎలిగేడ్ మండలం శివపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 2ఎకరాల్లో నిర్వహించిన ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో 1000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే సుమారు 900 ఎకరాలు పూర్తయ్యాయన్నారు.
తెలంగాణ
1000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు: ఎమ్మెల్యే


