MNCL: బెల్లంపల్లిలో గణపతి నవరాత్రుల ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి వినాయకుడికి 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. పట్టణంలోని కాంట్రాక్టర్ బస్తీ 17వ వార్డులో శ్రీ లక్ష్మీ గణపతి మండపం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులందరూ కలిసి అత్యంత నిష్టతో తయారుచేసిన 108 రకాల మహా నైవేద్యాన్ని సమర్పించారు.
తెలంగాణ
VIDEO: వినాయకుడికి 108 రకాల నైవేద్యాల సమర్పణ


