PDPL: గణపతి నిమజ్జనాన్ని ఈనెల 23న ప్రశాంతంగా నిర్వహించాలని ఏసీపీ గజ్జి కృష్ణ సూచించారు. పెద్దపల్లి మండలం రంగంపల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో వివిధ గ్రామాల వినాయక మండపాల నిర్వాహకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. డీజేలకు అనుమతి లేదని, ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని ఏసీపీ తెలిపారు.
తెలంగాణ
'ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాన్ని జరుపుకోవాలి'


