హైదరాబాద్: 28°C
తెలంగాణ

విఘ్నేశ్వరుడిని దర్శించుకుని పూజలు చేసిన ఎమ్మెల్యే

SRD:​ కంగ్టి మండల పరిధిలోని జంబ్గీ (K) గ్రామంలో వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతిష్టించిన గణనాథుడిని ఖేడ్ ఎమ్మెల్యే డా. సంజీవరెడ్డి సోమవారం రాత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.