BDK: హైదరాబాద్-భద్రాచలం NH-930P విస్తరణకు సంబంధించిన అటవీ భూముల మళ్లింపు, ప్రత్యామ్నాయ భూముల గుర్తింపు అంశాలను సోమవారం కలెక్టర్ అంకిత్ అధికారులతో సమీక్షించారు. ప్రతిపాదిత CA భూములకు అవసరమైన రహదారి సౌకర్యం, భూ రికార్డులు, నాన్-ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లను సిద్ధం చేసి తదుపరి ప్రతిపాదనలు వేగంగా పంపాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
రోడ్డు విస్తరణపై కలెక్టర్ సమీక్ష సమావేశం


