SRPT: పోలీస్ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ నరసింహ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 6 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందన్నారు.
తెలంగాణ
పోలీస్ ప్రజావాణిలో ఆరు ఫిర్యాదులు: ఎస్పీ


