హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి'

SRPT: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని తెలంగాణ బిల్డింగ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు రామ్మోహన్ పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేటలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేసి, సంక్షేమ బోర్డు నిధులతో కార్మికులను ఆదుకోవాలన్నారు.