హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

SKLM: పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లో సఖి-వన్ స్టాప్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఉ.11 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు. అని ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపారు.