హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట

SKLM: లావేరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మహాత్మా జ్యోతిబా పూలే బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌ను రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం సాయంత్రం ప్రారంభించారు. బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు వసతి సౌకర్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్యామలరావు, అధికారులు పాల్గొన్నారు