PPM: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, అంగన్‌వాడీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “పోషణ్ మాసం – మన అంగన్‌వాడీ మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తల్లి–బిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం


