AP: కుప్పం రైల్వేస్టేషన్ తొందరలోనే జంక్షన్‌గా మారబోతుందని CM చంద్రబాబు తెలిపారు. పలు పరిశ్రమలు కుప్పంకు వస్తుండటంతో రైళ్ల కనెక్టివిటీ పెంచితే రవాణా మెరుగుపడుతుందని CM అభిప్రాయపడ్డారు. కుప్పం నుంచి బెంగళూరు, చెన్నై, అమరావతిని కలుపుతూ కొత్త ట్రైన్లు నడిపే ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించారు. దాదర్-పుదుచ్చేరి రైలును కుప్పం స్టేషన్‌లో CM జెండా ఊపి ప్రారంభించారు.
వార్తలు
కుప్పం రైల్వేస్టేషన్.. జంక్షన్‌గా మారబోతోంది: CM


