TG: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం ఈ నెల 25న జరగనుంది. గణపతిని ఆ రోజు ఉదయాన్నే తరలించి మధ్యాహ్నానికి నిమజ్జనం చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం ఖైరతాబాద్‌లో భక్తుల దర్శనానికి రేపు రాత్రి వరకే అవకాశం కల్పిస్తున్నారు. 24న షెడ్డు, బ్యారికేడ్ల తొలగింపు ప్రక్రియ చేపట్టనున్నారు. దీంతో గణనాథుని దర్శనాలు రేపు రాత్రి నుంచి నిలిపివేస్తామని ఉత్సవ కమిటీ తెలిపింది.
వార్తలు
రేపు రాత్రి వరకే ఖైరతాబాద్ గణపతి దర్శనాలు


