హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KNR: విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా మంగళవారం పలు ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్-2 ADE లావణ్య తెలిపారు. సప్తగిరి కాలనీ, శివనగర్, ప్రగతినగర్, హస్నాపూర్ రాంనగర్, మంకమ్మతోట, పద్మానగర్, మార్ఫెడ్, లేబర్ అడ్డా ఉదయం 9:30-12:00 వరకు సర్కస్ గ్రౌండ్, పద్మనాయక కళ్యాణ మండపం, జ్యోతినగర్, గీతాభవన్ బ్యాక్ సైడ్ ఉ.11:30-మ.2:30 వరకు కరెంటు ఉండదన్నారు.