హైదరాబాద్: 28°C
తెలంగాణ

అవుట్సోర్సింగ్ పోస్టులకు దరఖాస్తులు

MHBD: తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న 3 అవుట్సోర్సింగ్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మహబూబాబాద్ బాలికల పాఠశాలలో పీజీటీ మ్యాథ్స్-1, డోర్నకల్ బాలికల పాఠశాలలో పీజీటీ మ్యాథ్స్ –1, తొర్రూరు బాలికల జూనియర్ కళాశాలలో వార్డెన్-1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెప్టెంబర్ 22 నుంచి 26 వ నుంచి దరఖాస్తు చేసుకోవాలని కోరారు,