MHBD: హైదరాబాద్లోని "అపోలో ఫార్మసీ" సంస్థలో ఉద్యోగావకాశాల కోసం సెప్టెంబర్ 23, 2026న మహబూబాబాద్ జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి టీ. రజిత తెలిపారు. ఫార్మసిస్ట్, ట్రైనీ ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్ పోస్టులకు 18 - 35 సంవత్సరాల వయసున్న స్త్రీ / పురుషులు అర్హులని పేర్కొన్నారు.
తెలంగాణ
అపోలో ఫార్మసీలో ఉద్యోగ అవకాశాలు


