BDK: భద్రాచలం స్థానిక చెకోపోస్టు వద్ద అటవీశాఖ అధికారులు తనిఖీలు చేపట్టి, టాటా మ్యాజిక్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న మూడు టేకు దుంగలను పట్టుకున్నారు. దుమ్ముగూడెం మండలం సుగుణానాపురానికి చెందిన డ్రైవర్ను అరెస్టు చేయగా, మరో వ్యక్తి పరారయ్యాడు. వాహనం, కలపను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. కలప స్మగ్లింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణ
భద్రాచలం చెకోపోస్టు వద్ద అక్రమ టేకు కలప పట్టివేత


