NGKL: వంగూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నేడు మధ్యాహ్నం 2 గంటలకు మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, వివిధ శాఖల అధికారులు, కార్యదర్శులు, సర్పంచులు తప్పనిసరిగా పాల్గొని మండల సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించాలని ఎంపీడీవో శారద కోరారు.
తెలంగాణ
నేడు వంగూరు మండల స్థాయి సమీక్ష


