హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ మహిళా మోర్చా ఇంఛార్జ్ నియామకం

HNK: రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ మహిళా మోర్చా ఇంఛార్జ్‌లను మహిళా మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ శిల్పారెడ్డి నియమించారు. హన్మకొండ జిల్లా ఇంఛార్జ్‌లుగా దశరథ లక్ష్మి, వరంగల్ జిల్లాకు సిరికొండ కవిత, ములుగు జిల్లాకు వీణ సేవక్, మహబూబాబాద్ జిల్లాకు మంజులారెడ్డి, జనగామ జిల్లాకు తులసి కళ్యాణి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఉషారాణిని నియమించారు.