WGL: తెలంగాణలోని అన్ని జిల్లాల భాగస్వామ్యంతో దేశంలోనే అతిపెద్ద హ్యాకథాన్ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయం-టీ-హబ్ సంయుక్తంగా చేపట్టనున్న కార్యక్రమంపై వీసీ ప్రొఫెసర్ కె. ప్రతాప్‌రెడ్డి, రూసా నోడల్ అధికారి ప్రొఫెసర్ ఆర్. మల్లికార్జున్‌రెడ్డి టీ-హబ్ సీఈవో కవికృత్‌తో చర్చించారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై తమ ప్రతిభను ప్రదర్శించేందుకు హ్యాకథాన్ వేదిక కానుంది.
తెలంగాణ
తెలంగాణలో అతిపెద్ద హ్యాకథాన్‌కు సన్నాహాలు


