ఆసిఫాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో SP నితికా పంత్ 6 ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను చట్టపరంగా పరిశీలించి త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకున్నారు. ప్రజలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలన్నారు.
తెలంగాణ
సమస్య వస్తే నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలి: SP


