ASF: కాగజ్ నగర్ మార్కెట్ ప్రాంతంలో రెండు రోజుల క్రితం పోయిన మొబైల్ ఫోన్‌ను పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి రికవరీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఐఎంఈఐ నంబర్‌ను సీఈఐఆర్‌లో నమోదు చేసి సాంకేతికంగా ట్రాక్ చేసినట్లు ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు. మొబైల్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి సీఈఐఆర్ బ్లాక్ చేయించుకోవాలని చెప్పారు
తెలంగాణ
బాధితుడికి పోయిన ఫోన్ అప్పగించిన పోలీసులు


