హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆర్డీఎస్ నీరు విడుదల చేయాలని వినతి

GDWL: అలంపూర్ ప్రాంత రైతులను కరువు నుంచి కాపాడేందుకు ఆర్డీఎస్ కాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కొంకల నాగరాజు కోరారు. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. సాగునీరు అందితే పంటలకు మేలు జరుగుతుందని రైతుల తరఫున కోరారు.