ASF: ఆసిఫాబాద్ పట్టణంలోవినాయక నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయనున్నట్లు AE లక్ష్మీరాజం తెలిపారు. పనుల కారణంగా మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పైకాజ్ నగర్, జామా మసీదు, రాజీవ్ చౌక్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


