GDWL: అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం నిర్వహించిన వేలంలో ఆలయానికి భారీ ఆదాయం లభించింది. మొత్తం 9 రకాల హక్కులకు గాను నిర్వహించిన ఈ వేలం పాటల ద్వారా గతంతో పోలిస్తే రూ. 13,21,005 అదనపు ఆదాయం వచ్చిందని, గత ఏడాది రూ. 70,96,995 రాగా ఈసారి రూ. 84,18,000 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
వేలం పాటలతో జోగులాంబ ఆలయానికి భారీ ఆదాయం


