SRD: సంగారెడ్డి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమాధికారి రామేశ్వరి దేవి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 23వ తేదీలోగా https://welfare.sriramsias.com లో దరఖాస్తు చేయాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 27న స్క్రీనింగ్ పరీక్ష ఆధారంగా శిక్షణ ఇస్తామన్నారు.
తెలంగాణ
సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు అవకాశం


