హైదరాబాద్: 28°C
తెలంగాణ

శోభాయాత్రకు ఏర్పాట్లు.. రోడ్డు మరమ్మతులు

NRPT: ఊట్కూర్‌లో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామ సర్పంచ్ ఎం. రేణుక ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన రహదారులపై ఉన్న గుంతలను మెటల్ డస్ట్‌తో పూడ్చి రోడ్డు మరమ్మతులు చేపట్టారు. నాలుగు రోజులుగా రహదారుల వెంట చెట్ల కొమ్మల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. భక్తులకు తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సర్పంచ్ తెలిపారు.