హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

NZB: నిర్ణీత గడువులోపు సర్ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. ధాన్యం దిగుబడులు మొట్టమొదటగా NZB జిల్లాలో వస్తాయని, సకాలంలో SIR ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు.