ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మీవాడకు చెందిన వంశీకృష్ణ తన మొబైల్‌లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాలికల అశ్లీల వీడియోలు చూడటంతో పాటు డౌన్‌లోడ్ చేసి షేర్ చేసినట్లు సీఐ నాగరాజు సోమవారం తెలిపారు. సైబర్ క్రైమ్ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చైల్డ్ పోర్న్ చూసినా, డౌన్‌లోడ్ చేసిన చట్టరీత్యా నేరమని తెలిపారు.
తెలంగాణ
'పోర్న్ వీడియోలు చూసిన యువకుడిపై కేసు నమోదు'


