GDWL: జూరాల ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నా సాగునీరు విడుదల చేయకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది తెలంగాణకు అందుబాటులోకి వచ్చిన 248 టీఎంసీల కృష్ణా జలాల్లో 28 టీఎంసీలు మాత్రమే వినియోగించుకున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: జూరాలలో నీళ్లున్నా సాగుకు ఇవ్వడం లేదు: కేటీఆర్


