SRD: చెత్తను ఇష్టారీతిన పారవేయకుండా ప్రజల్లో చైతన్యం తేవాలని డీఆర్‌వో నాగరాజమ్మ అధికారులకు సూచించారు. సిద్దిపేట కలెక్టర్ హైమావతి ఆదేశాలతో సోమవారం మున్సిపల్, వైద్యారోగ్య అధికారులతో సమీక్షించారు. ప్లాస్టిక్, ఘన, బయోమెడికల్ వ్యర్థాల నివారణకు చేపడుతున్న చర్యలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాలని ఆదేశించారు.
తెలంగాణ
వ్యర్థాల నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం


