SDPT: విద్యుత్ లైన్‌లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా ఇవాళ ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు బెజ్జంకి మండలం, బేగంపేట టౌన్ ఫీడర్ విద్యుత్ బంద్ ఉంటుందని అధికారులు ప్రకటించారు. ప్రజలు సహకరించాలని కోరిన అధికారులు, రైతుల బోరుబావుల వద్ద త్రీఫేస్ కరెంట్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వెల్లడించారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


