హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడే ఫుట్ బాల్ క్రీడాకారుల ఎంపిక

SDPT: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఫుట్ బాల్ గ్రాస్ గ్రౌండ్ వేదికగా ఇవాళ సబ్ జూనియర్ ఫుట్ బాల్ క్రీడాకారుల ఎంపికలు జరగనున్నాయి. 2013 జనవరి 1 నుండి 2014 డిసెంబర్ 31 మధ్య జన్మించిన వారు అర్హులని, ఈ రోజు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని అసోసియేషన్ కార్యదర్శి అక్బర్ నవాబ్ కోరారు. ఎంపికైన వారిని రాష్ట్రస్థాయి బాలుర ట్రయల్స్‌కు పంపిస్తామన్నారు.