MDK: కౌడిపల్లి సమీకృత బాలికల వసతి గృహంలో డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలకు ఉచితంగా మందులు అందజేసి, ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన పరిచారు. ఈ కార్యక్రమంలో వార్డెన్ స్వాతి, సీహెచ్‌వో ఎలిజబెత్ రాణి, శ్రీధర్ రెడ్డి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
హాస్టల్ విద్యార్థినులకు ఉచిత మందుల పంపిణీ


