MDK: చిలిపిచేడ్ 204 సర్వే నంబరు భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ.. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి గ్రామస్తులు కలెక్టర్ ప్రతిమా సింగ్‌ను కలిశారు. పట్టాలు అందిస్తే రైతుబంధు, రైతుబీమా, ఎరువులు పొందడానికి రైతులకు మార్గం సుగమమవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గణ్యా తండా సర్పంచ్, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ
'రైతు లబ్ధికి పట్టాలు మంజూరు చేయాలి'


