హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రైతుల సమస్యలపై ఎమ్మెల్యే స్పందన

MDK: నర్సాపూర్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. గంగాయిపల్లి తండా రైతులకు పట్టాలు లేక పంట అమ్మకాలు, యూరియా కొనుగోలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే భూ సమస్యలు పరిష్కరించాలని కోరారు. వెల్దుర్తి దేవుని బండను కంకర మిషన్‌కు కేటాయించవద్దని కలెక్టర్‌ను కోరారు.