హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాలపై విద్యార్థినులకు చైతన్యం

MDK: టీజీఎంఆర్ బాలికల జూనియర్ కళాశాల హాస్టల్లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు జరిగింది. సోషల్ మీడియా జాగ్రత్తలు, గుడ్ టచ్-బ్యాడ్ టచ్ గుర్తించడం, బాలల అక్రమ రవాణా నిరోధక చట్టాలపై అవగాహన పరిచారు. ఆపద సమయంలో T-SAFE యాప్, డయల్ 112 ద్వారా సహాయం పొందాలని, ధైర్యంగా షీ టీమ్స్‌ను సంప్రదించాలని సూచించారు.