హైదరాబాద్: 28°C
తెలంగాణ

శరీరంపై గాట్లు.. వివాహిత అనుమానాస్పద మృతి

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి బండ్లగూడలో మౌనిక అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మృతి చెందింది. భర్త అశోక్ వివాహేతర సంబంధాన్ని నిలదీసినందుకే ఆమెను హత్య చేసి ఉరేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. శరీరంపై గాట్లు ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.