హైదరాబాద్: 28°C
తెలంగాణ

కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా రాజు

KMR: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా రాజు నియమితులయ్యారు. తనపై నమ్మకంతో ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. కబడ్డీ క్రీడ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని కోరారు.